(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 052
॥ శ్రీః ॥
1.52. అధ్యాయః 052
Mahabharata - Adi Parva - Chapter Topics
అగ్నౌ సర్పపతనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-52-0x(251)(2173)
తతః కర్మ ప్రవవృతే సర్పసత్రవిధానతః।
పర్యక్రామంశ్చ విదివత్స్వే స్వే కర్మణి యాజకాః॥ 1-52-1(2174)
ప్రావృత్య కృష్ణవాసాంసి ధూంరసంరక్తలోచనాః।
జుహువుర్మంత్రవచ్చైవ సమిద్ధం జాతవేదసం॥ 1-52-2(2175)
కంపయంతశ్చ సర్వేషామురగాణాం మనాంసి చ।
సర్పానాజుహువుస్తత్ర సర్వానగ్నిముఖే తదా॥ 1-52-3(2176)
తతః సర్పాః సమాపేతుః ప్రదీప్తే హవ్యవాహనే।
విచేష్టమానాః కృపణమాహ్వయంతః పరస్పరం॥ 1-52-4(2177)
విస్ఫురంతః శ్వసంతశ్చ వేష్టయంతః పరస్పరం।
పుచ్ఛైః శిరోభిశ్చ భృశం చిత్రభానుం ప్రపేదిరే॥ 1-52-5(2178)
శ్వేతాః కృష్ణాశ్చ నీలాశ్చ స్థవిరాః శిశవస్తథా।
నదంతో వివిధాన్నాదాన్పేతుర్దీప్తే విభావసౌ॥ 1-52-6(2179)
క్రోశయోజనమాత్రా హి గోకర్ణస్య ప్రమాణతః।
పతంత్యజస్రం వేగేన వహ్నావగ్నిమతాం వర॥ 1-52-7(2180)
ఏవం శతసహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ।
అవశాని వినష్టాని పన్నగానాం తు తత్ర వై॥ 1-52-8(2181)
తురగా ఇవ తత్రాన్యే హస్తిహస్తా ఇవాపరే।
మత్తా ఇవ చ మాతంగా మహాకాయా మహాబలాః॥ 1-52-9(2182)
ఉచ్చావచాశ్చ బహవో నానావర్ణా విషోల్బణాః।
ఘోరాశ్చ పరిఘప్రఖ్యా దందశూకా మహాబలాః।
ప్రపేతురగ్నావురగా మాతృవాగ్దండపీడితాః॥ ॥ 1-52-10(2183)
ఇతి శ్రీమన్మాహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ద్విపంచాశత్తమోఽధ్యాయః॥ 52 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-52-1 పర్యక్రామన్ పరాక్రాంతవంతః॥ 1-52-2 మంత్రవన్మంత్రయుక్తం యథా స్యాత్తథా॥ 1-52-3 ఆజుహువుః ఆహూతవంతః॥ 1-52-5 చిత్రభానుమగ్నిం॥ 1-52-7 ప్రమాణతః ప్రమాణం ప్రాప్య॥ ద్విపంచాశత్తమోఽధ్యాయః॥ 52 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.